చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
On
సికింద్రాబాద్ మే 22(ప్రజా మంటలు)::
సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ డివిజన్ ఏసిపిగా సి సి ఎస్ నుంచి బదిలీ పై వచ్చిన కె శశాంక్ రెడ్డి గురువారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. 1995 బ్యాచ్ కు చెందిన శశాంక్ రెడ్డి గతంలో మారేడుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా, పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. ఇంతవరకు చిలకలగూడ ఏ సి పి గా పనిచేసిన జైపాల్ రెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. అతనికి ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు
Published On
By Kasireddy Adireddy

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి
Published On
By Special Reporter

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
Published On
By Special Reporter

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు
Published On
By Special Reporter

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Published On
By Special Reporter

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.
Published On
By Special Reporter

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు
Published On
By Special Reporter

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
Published On
By Special Reporter

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ
Published On
By Siricilla Rajendar sharma

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
