తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ మే22 (ప్రజామంటలు):
హనుమాన్ జయంతి వేడుకలను తార్నాక లోని గణపతి దేవాలయంలో గురువారం బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయుని ప్రత్యేక పూజ లో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భోజనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ తరపున ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
భగవంతుడు ఆంజనేయుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. హన్మాన్ జయంతి వేడుకలో సిటీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర బిజెపి నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిదర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బిజెపి రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి, రాష్ట్ర ఓబిసి అధ్యక్షుడు ఆనంద్, గౌతమ్ రావు, జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్, నాయకులు యాది రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటరమణి,వీరన్న, ఆయా పార్టీల ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
