ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
.
జగిత్యాల ఏప్రిల్ 27 ( ప్రజా మంటలు)
స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం, రోడ్డులో గత రెండు వారాల క్రితం, ప్రముఖ జ్యోతిష వాస్తు,పౌరాణిక, వేద, పండితులు,పురాణ వాచస్పతి,శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మనవడు నంబి వాసుదేవా ఆచార్య చే ప్రాణ ప్రతిష్ట జరిగిన పద్మావతి,గోదా, సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో అమావాస్య పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సౌందర్యలహరి టీం నిర్వాహకులు గంప రజిని, నార్ల రజిని,పాత రాధ,గార్ల ఆధ్వర్యంలో, వందలాది మంది మహిళలు, సామూహిక సౌందర్యలహరి పారాయణం చేశారు. నిర్వాహకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులందరికీ అన్న ప్రసాదం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మహిళలు ఆటపాటల తో, కోలాటాలతో, , అలరిం చారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు యాంసాని మహేష్, సుజాత దంపతులు, సామాజిక కార్యకర్త తవు టు రామచంద్రం, ఆలయ ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దేవేందర్ నాయక్, అవారి పవిత్ర శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్‌లు జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్... దామోదరం సంజీవయ్య 105వ జయంతి: మాజీ సీఎం సేవలు చిరస్మరణీయం
కరీంనగర్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,... ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి ... DMK కూటమిలో కాంగ్రెస్‌కు ఎక్కువ వాటా? 2021 ఫలితాల ప్రస్తావనతో మాణికం ఠాకూర్ వ్యాఖ్యలు
చెన్నై ఫిబ్రవరి 14:
తమిళనాడు రాజకీయాల్లో కూటమి సమీకరణలపై చర్చకు తెరలేపుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన ఆయన,“డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికార భాగస్వామ్యం కోరే హక్కు ఉంది. ప్రభుత్వంలో పంచుకునే హక్కు... జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య
చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా?
నలుగురి మధ్యలో పోటీ
జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున... మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్పల్లి... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు... తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం
హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల్లో భిన్న పార్టీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
వడ్డేపల్లి మున్సిపాలిటీ: AIFB ఘన విజయం
వడ్డేపల్లి మున్సిపాలిటీలో, తెలంగాణ jagruthi -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సంచలనం సృష్టించింది. మొత్తం 10 వార్డులకు గానూ 8 వార్డుల్లో... ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఇప్పటి వరకు11.30, ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా
వార్డు నంబర్
పార్టీ
గెలిచిన అభ్యర్థి
1
ఇండిపెండెంట్
చెట్టే గంగాధర్
4
కాంగ్రెస్
క్యాదాసు నవీన్
7
బీఆర్ఎస్
కోరుకంటి రాము
10 (TR నగర్)
కాంగ్రెస్
చాంద్ పాషా
14
కాంగ్రెస్
బాలే లత శంకర్
16
కాంగ్రెస్
దూమాల రాజ్ కుమార్... శివరాత్రి పూజకు ముక్కోట అందజేత
జగిత్యాల 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డు లో గల శ్రీమడేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు గాను మహాశివరాత్రి సందర్భముగా పరమశివునికి అలంకరించే ఆలయానికి సంబంధించిన వెండి ముక్కోటాను పూర్వ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజు ప్రస్తుత అధ్యక్షుడు గుండారపు రవీందర్ కు ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ సమక్షంలో ఆలయంలో... శతాధిక ఆచార్యుని పరమపదం
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్పల్లి సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే... 