శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం చింతకుంట చెరువు సమీపంలో 108 స్తం బాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయము లో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శుక్రవారం 100 మంది మహిళలు సామూహిక కుంకు మార్చన జరిపారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి రోడ్డు సౌకర్యం అత్యంత అవశ్యమని రోడ్డు సౌకర్యం కల్పించడంలో అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చిలకముక్కు నాగరాజు శర్మ, విష్ణుశర్మ, ఆలయ ఫౌండర్ డాక్టర్ వి. రాజన్న, అధ్యక్షులు పాళ్తేపు శంకర్, కార్యదర్శి వడ్లగట్ట శంకర్, కోశాధికారి వడ్లగట్ట స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్నాల శ్రీనివాస్, ధర్మకర్త బార్తాల రాజ సాగర్, మహిళా ధర్మకర్తలు పాళ్తేపు అరుణ, వడ్నాల లత, బార్తాల గీత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
