గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం
శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి మగ్గిడిలో ఉన్నటువంటి స్కూల్ నీ ఇక్కడికి త్వరగా తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు ఇంజనీర్ కు త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారులు తాసిల్దార్ వరందన్ ,ఆర్ ఐ అనూష, మండల సర్వేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగు శ్రీనివాస్ కాసారపు అరవింద్ గౌడ్, రమేష్ రెడ్డి రేవెల్లి లింగన్న గౌడ్, దాసరి తిరుపతి,గురుజల బుచ్చిరెడ్డి, నవీన్ మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచ్లు వెంకటేష్ గౌడ్, హరి కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK
