హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
కొండగట్టు ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజులు జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
కొండగట్టు లో జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమన్ జయంతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మాల విరమణ కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లను, భక్తులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పారు, స్నానమాచారించే కోనేరుని పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా అలాగే మంచినీరు అందించాలని సూచించారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్, డీఎస్ పి రఘు చందర్, కొండగట్టు ఆలయ అధికారులు , జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ , వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్
