డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు
భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) :
గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది.
తాజాగా డిఎం అండ్ హెచ్ఓ జీలుగుల ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేయగా, స్థానిక ఏఎన్ఎం విద్యుత్ సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన డిఎంహెచ్ఓ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో పాటు మండల ఏఈతో సంప్రదించి తగిన చర్యలు చేపట్టారు. ఫలితంగా నాలుగు రోజుల్లోనే విద్యుత్ మీటర్ ఏర్పాటైంది.
గత 16 సంవత్సరాలుగా ఎవరి దృష్టికి రాని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం అందించిన డిఎం అండ్ హెచ్ఓ, స్థానిక ఏఎన్ఎం కె. రీతా, హెల్త్ సూపర్వైజర్ కె. సంపత్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా. విజేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)