Siricilla Rajendar sharma

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు 

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు  కొండగట్టు జనవరి 10 (ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా  బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక
Read More...

కిషన్ రావుపేట ప్రభుత్వ పాఠశాలలో  ముందస్తు సంక్రాంతి సంబరాలు

కిషన్ రావుపేట ప్రభుత్వ పాఠశాలలో  ముందస్తు సంక్రాంతి సంబరాలు   వెల్గటూర్ జనవరి 10 (ప్రజా మంటలు)  జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్ మండలంలోని కిషన్రావు పేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో   ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడం వలన ముందస్తుగా ఘనంగా సంక్రాంత్రి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో...
Read More...

ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.

ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.                జగిత్యాల   జనవరి 10(ప్రజా మంటలు)   ఆదర్శ జిల్లా అటవీశాఖ అధికారిగా పూసాల అశోక్ రావు   పేరొందారని టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు  హరి అశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం   ఈ...
Read More...

విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జనవరి 10 ( ప్రజా మంటలు)విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి...
Read More...

కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  కోరుట్ల జనవరి 10 (ప్రజా మంటలు)  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్టేషన్‌లో...
Read More...

వాసవి మాతా ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హవనం

వాసవి మాతా ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హవనం జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో వాసవి మాత ఆలయంలో శనివారం లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారూ .ఆలయంలో కొద్ది రోజుల్లో నూతనంగా కృష్ణ శిలతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగం, మేధా దక్షిణామూర్తి, వాసవి మాత...
Read More...

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్   జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆకస్మిక తనిఖీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్  రమణ రావు  జగిత్యాల జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రాబోయే ఐ...
Read More...

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 9( ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి,  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్...
Read More...

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి  ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ  ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ    జగిత్యాల జనవరి 9 ( ప్రజా మంటలు) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ     చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ కొండగట్టు జనవరి 9 ( ప్రజా మంటలు)మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో...
Read More...

ఈనెల 11 ఓసి జేఏసీ చలో వరంగల్ విజయవంతం చేయండి

ఈనెల 11 ఓసి జేఏసీ చలో వరంగల్ విజయవంతం చేయండి   ధర్మపురి /వెల్కటూర్/ గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) ఈనెల 11న వరంగల్లో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓసి జెఏ సి సింహ గర్జన కార్యక్రమానికి ఓసీలు అధిక సంఖ్య లో తరలి రావాలని ఓ సి జెఏసీ నాయకులు...
Read More...

రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత  * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)   జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం జాతీయ రోడ్డు...
Read More...