చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 7( ప్రజా మంటలు)
మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో దాన్యం తడిసిపోగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు .
నెల గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత సురేష్ రైతులు ఆందోళన చేస్తున్న స్థలానికి వెళ్లి రైతులకు మద్దతుగ రోడ్డుపై బైఠాయించారు .కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి షరతులు లేకుండా నియోజకవర్గంలోని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు పలువురు బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు - దావ వసంత సురేష్*
నెలలు గడుస్తున్నా వరిధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఎలాంటి షరతులు లేకుండా జగిత్యాల నియోజకవర్గం లోని తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులు బిఆర్ఎస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
