రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 6 (ప్రజా మంటలు)
రోడ్డు ప్రమాదాల నివారణకై మంగళవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నలభై వాహనాలను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు. ఇటీవల కలెక్టర్ ఎస్పీతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారనీ తెలిపారు.
జిల్లా ఎస్పీ సూచనల మేరకు ప్రతి వారం రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఒక అంశంపై డి.ఎస్.పి రఘు చందర్ ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం సిబ్బందితో కలిసి మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారని పలువురు మైనర్లు నడుపుతున్న వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వారి తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పలు సూచనలు చేశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రయాగ్‌రాజ్‌లో చెరువులో పడిన శిక్షణ విమానం
Published On
By From our Reporter
ప్రయాగ్‌రాజ్ జనవరి 21(ప్రజా మంటలు):
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగర శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. నగరానికి సమీపంలోని ఓ చెరువులో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విమానం శిక్షణ ప్రయాణంలో భాగంగానే ప్రమాదానికి గురైనట్లు... టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటున్న బంగ్లాదేశ్
Published On
By From our Reporter
ఢిల్లీ / ఢాకా జనవరి 21(ప్రజా మంటలు):
రానున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సీ’ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో, ... అక్రమాలు బయటపెట్టిందన్న కక్షతో ఎల్ఐసీ మహిళా మేనేజర్ హత్య
Published On
By From our Reporter
మదురై జనవరి 21 (ప్రజా మంటలు):మదురైలోని ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దారుణ హత్య బయటపడింది. కార్యాలయంలో అక్రమాలను గుర్తించి ప్రశ్నించినందుకు సీనియర్ మహిళా మేనేజర్ కల్యాణి నంబి (55)పై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసిన సహాయ పరిపాలన అధికారి రామ్ (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రమాదంగా... ఎడప్పాడి పేరు చెప్పేందుకు నిరాకరించిన టీటీవీ దినకరన్
Published On
By From our Reporter
చెన్నై జనవరి 21 (ప్రజా మంటలు):
అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలో చేరినప్పటికీ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి పేరును చెప్పేందుకు కూడా ఏఎంఎంకే నేత టిటివి దినకరన్ నిరాకరించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందించిన దినకరన్, “ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు” అని... అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి
Published On
By From our Reporter
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు.
ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్... ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
Published On
By From our Reporter
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్... ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా
Published On
By From our Reporter
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత
హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్
Published On
By Kasireddy Adireddy
వడ్డెర సంఘం సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తా. మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :
మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ... చరిత్రలో ఈరోజు జనవరి 21.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
చరిత్రలో ఈరోజు జనవరి 21
సంఘటనలు :
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
జననాలు :
1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య... సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్... 450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో... 