ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు

On
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు

గొల్లపల్లి మే 07 (ప్రజా మంటలు):

పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులకు, దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందడుగు వేసిన తీరు గర్వకారణమని అన్నారు. భారత్ ప్రధాని మోడీ కి అలాగే అమిత్ షాకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాజుల మల్లేశం. జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు. మాజీ ఎంపీటీసీ కొల్లూరు గంగాధర్. కిల్లేటి రమేష్. బొబ్బిలి వెంకటస్వామి యాదవ్. యాగండ్ల లక్ష్మీనారాయణ. కోను శ్రీనివాస్. నులుగొండ సురేష్. పిల్లి రాజశేఖర్. పొన్నం సాయికుమార్. సామ మైపాల్.   శ్రీధర్ గౌడ్. హర్షవర్ధన్. పరశురాములు కార్యకర్తలు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Today's Cartoon 

ప్రజా నాడి today's cartoon

ప్రజా నాడి today's cartoon Today's Cartoon
Read More...
Local News  State News 

డెహ్రాడూన్‌లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు

డెహ్రాడూన్‌లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు సికింద్రాబాద్, డిసెంబర్ 14 (ప్రజామంటలు) : డెహ్రాడూన్‌లో జరిగిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు ‘పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్–2025’ అవార్డు లభించింది. డెహ్రాడూన్ లో ఆదివారం హోటల్ ఎమరాల్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నరేష్ భన్సాల్ ఈ అవార్డును అందజేశారు.మ్యాజిక్‌ను మాధ్యమంగా చేసుకుని ప్రజాసంబంధాలకు విశేష...
Read More...
National  Comment 

నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ

నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ (ప్రత్యేక విశ్లేషణ) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చరిత్రపరమైన సున్నిత అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్య ప్రకారం — పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ ఖర్చుతో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలనుకున్నారు అని, ఇందుకు ఆధారంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె మణిభెన్...
Read More...

 "కీ శే"నల్ల రాజిరెడ్డి  ఆశయాలతో  సర్పంచ్ గా గెలిపిస్తే ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డ గా ఉంటా."

  " నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన గొల్లపల్లి ఊరి అభివృద్ధి." సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి  గొల్లపల్లి డిసెంబర్ 14ప్రజా మంటలు ( ప్రతినిధి అంకం భూమయ్య): గొల్లపల్లి  గ్రామ ప్రజలు సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి...
Read More...
Local News 

నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం

నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం భూపాలపల్లి / గోరికొత్తపల్లి, డిసెంబర్ 14 (ప్రజామంటలు) : భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న కోడెపాక గ్రామంలో నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభను ఆదివారం వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానం, అవయవ దానం, శరీర దానం ప్రాధాన్యతపై వచ్చిన బంధు...
Read More...
Local News 

4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు 

4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు  గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు ప్రతినిధి అంకం భూమయ్య)   గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గా తీర్చిదిద్దడానికి, పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి మీ ముందుకు వస్తున్న 4వ, వార్డు అభ్యర్థిగా క్యాస సతీష్  ప్రధాన ఐదు హామీలు:​మన వీధిలో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు మరియు డ్రైనేజీ వ్యవస్థను, పారిశుద్ధ్యానికి అత్యంత...
Read More...

జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్  ఎన్నికలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్  ఎన్నికలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి న్నట్లుగా జిల్లా ఎస్పీ   తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న జాబితా పూర్, లక్ష్మీ పూర్, పొలస గ్రామాల్లో పోలింగ్  కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిపారు .జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన...
Read More...
National  State News 

SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు

SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIR‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా...
Read More...
State News 

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ హైదరాబాద్ డిసెంబర్ 15 నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై...
Read More...
Local News  Spiritual  

దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలో ఉన్న దొంగ మల్లన్న స్వామిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆదివారం దర్శించుకున్నారు. దండి ఆదివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి,...
Read More...

స్వగ్రామం అంతర్గామలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ దంపతులు

స్వగ్రామం అంతర్గామలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ దంపతులు జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) రెండవ విడత ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తన స్వంత గ్రామం అంతర్గం లో జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా. సంజయ్ కుమార్ రాధిక లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read More...

గోపాల్ రావు పేట గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత దంపతులు 

గోపాల్ రావు పేట గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత దంపతులు  జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికలలో జగిత్యాల అర్బన్ మండలం గోపాల్ రావు పేట్ స్వగ్రామంలో జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ దంపతులు  గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా  ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read More...