ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
బి సి సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల
జగిత్యాల మే 6(ప్రజా మంటలు)
జాతీయ జనాభా గణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరి విజయానికి సంకేతం. ఈ నేపథ్యంలో కులగణనపై తగిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను కేంద్రానికి నివేదించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ని కలిసి అన్నీ సూచనలు, అభిప్రాయాలను పొందుపరచి సమగ్ర డాక్యుమెంట్‌ను అందించే దిశగా ఈనెల 7వ తేదీన లకిడికా పూల్ హోటల్ అశోకాలో మధ్యాహ్నం 11 గంటల నుండి చర్చలు జరగనున్నాయి.
సాధ్యమైనంత వరకు మనందరం ఒక డెలిగేషన్‌గా న్యూఢిల్లీకి వెళ్లే అంశంపైనా నిర్ణయాలు తీసుకోబడతాయి. కాబట్టి బీసీ బంధువులందరూ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయగలరని , ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొనగలరని బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్
