సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)
ఉగ్రమూకల ఉన్మాదచర్య తో
ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *
అంతులేని వేదన తో
ఉలుకుపలుకు లేక
నిస్తేజంగా నిలిచిన
పెహల్గాం పుడమితల్లి....
తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో
సమైక్య బలం చాటిన
భారతీయుల భావోద్వేగాలు
ముష్కరుల పాలిట యమపాశాలు కాగా
ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపీ విస్పష్ట విస్పోటనం తో
వైరిమూకల శిబిరాలను అంతంచేసి
పట్టుదలతో ప్రతిచర్య చూపిన
భారత జవాన్ల వీరత్వాన్ని
సింధూరం లా ధరించిన
పెహల్గాం పుడమి తల్లి
ప్రమోదంతో పులకరించింది
ఇదే స్ఫూర్తితో ఉగ్రవాద అంతానికి
ఉద్యమించాలని ప్రపంచానికి చాటింది
_చెరుకు మహేశ్వర శర్మ
రాయికల్ జగిత్యాల
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం
Published On
By From our Reporter
ముంబయి నవంబర్ 02:
నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు.
చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్... బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం
Published On
By From our Reporter
శ్రీహరికోట నవంబర్ 02:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గర్వకారణమైన ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహంను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CMS-3 ఉపగ్రహం బరువు 4,410 కిలోలుగా ఉంది.... రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ
Published On
By Sama satyanarayana
సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు):
జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సారంగాపూర్... క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా... నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి
Published On
By From our Reporter
సికింద్రాబాద్ నవంబర్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచార జాతుల వారు స్కై ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్.... భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .
Published On
By From our Reporter
.
సికింద్రాబాద్, నవంబర్ 02 ( ప్రజా మంటలు):
మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ, వారి జ్ఞాపకాలు, వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మల దినం (ఆల్ సోల్స్ డే) సందర్భంగా బన్సీలాల్ పేట డివిజన్ లోని... కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):
కార్తీక మాసం మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ఉప్పలమ్మ దేవాలయం ప్రాంగణంలో శివలింగం, నందీశ్వర పున: ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ ఎమ్మెల్యే... నేడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ — భారత్ vs ఆస్ట్రేలియా మధ్య తుది పోరు
Published On
By From our Reporter
ముంబై, నవంబర్ 2:మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఈరోజు జరగనుంది. భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానుంది.
టీమ్ ఇండియా ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో లీగ్ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది.... కరూర్‌లో తొక్కిసలాట కేసు దర్యాప్తు మూడో రోజు కూడా కొనసాగింపు
Published On
By From our Reporter
— వ్యాపారులను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
కరూర్ (తమిళనాడు), నవంబర్ 2:
తమిళనాడు రాష్ట్రం కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట ఘటనపై సీబీఐ అధికారులు మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కరూర్‌లోని వేలుచామిపురం ప్రాంతంలోని వ్యాపారులు, దుకాణ యజమానులను ఆదివారం ఉదయం నుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
గత సెప్టెంబర్ 27న థావేకా పార్టీ ప్రచార... జోగులాంబ గద్వాల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుయోమోటో —
Published On
By Sama satyanarayana
హైదరాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుయోమోటోగా కేసు నమోదు చేసింది.
డా. జస్టిస్ షమీం అక్తర్, మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్,... జగిత్యాల విద్యార్థి హిమేష్ వైద్యానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 2 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్‌కు చెందిన విద్యార్థి హిమేష్ ఇటీవల పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హిమేష్ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా పరామర్శించారు.
విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల... కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం
కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
“జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు.
జాగృతి అధ్యక్షురాలు... 