జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 6(ప్రజా మంటలు)
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధిని, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమ య్యాయి అని స్థానిక SKNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలోని విద్యార్థులందరూ ఈ DOST హెల్ప్ లైన్ సెంటర్ ని వినియోగించుకొవాలని ఎలాంటి సాంకేతిక సమస్యలు గానీ, ఇతర సమస్యలు గానీ తలెత్తినట్టైతే ప్రిన్సిపాల్ 98484 15835, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సాయి మధుకర్ 8121513671, టెక్నికల్ అసిస్టెంట్ గణేష్ 99632 87177 లను సంప్రదించగలరని పేర్కొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published On
By From our Reporter
బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగేలా ఆశ్రమ పాఠశాలలో... రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్
Published On
By From our Reporter
ఖానాపూర్ అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘బ్లాక్ డే’
Published On
By From our Reporter
కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు):
AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.
కార్పొరేషన్... రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?
Published On
By From our Reporter
జగిత్యాల అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత... బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
Published On
By From our Reporter
ముంబాయి అక్టోబర్ 08:
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ... రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Published On
By From our Reporter
రాయికల్, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) మరింత సమర్థవంతంగా పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన ఇటిక్యాల పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్... కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత మహిళలదే: మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్
Published On
By From our Reporter
జగిత్యాల, అక్టోబర్ 07 (ప్రజా మంటలు):
కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మహిళలపై ఉందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో ఎనిమిదో బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బుధవారం... జగిత్యాలలో వికసిత్ భారత్ సంకల్ప సభ
Published On
By From our Reporter
జగిత్యాల, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా బుధవారం జగిత్యాలలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి పాదయాత్ర నిర్వహించారు.
ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం గార్డెన్... జగిత్యాలకు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు
Published On
By From our Reporter
జగిత్యాల అక్టోబర్ 07 (ప్రజా మంటలు
జగిత్యాల జిల్లా కేంద్రానికి మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో జగిత్యాల బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల... జగిత్యాల మెడికల్ కాలేజీ .విద్యార్థుల ఆందోళన
Published On
By From our Reporter
మౌలిక వసతుల కల్పనలో జాప్యం, ఎన్ఎంసీ నిబంధనల ఉల్లంఘనపై నిరసన
జగిత్యాల, అక్టోబర్ 7 (ప్రజా మంటలు):
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల అమలులో లోపాలను నిరసిస్తూ వైద్య విద్యార్థులు బుధవారం నుంచి నిరవధిక... ఎర్రవల్లి భూములపై వెంటనే సర్వే నోటిఫికేషన్: సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
సిద్దిపేట, అక్టోబర్ 6: (ప్రజా మంటలు)
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో రికార్డుల్లో ఉన్నా ఆచూకీ లభించని 45 ఎకరాల భూములను గుర్తించేందుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గత నెల 16న శాసనసభలో జరిగిన చర్చ... గాంధీ ఆస్పత్రిలొ వైద్య విద్యార్థులకు ‘యాప్రాన్’ ప్రదానం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజా మంటలు):
వైద్య విద్యలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు తెల్ల కోటు (యాప్రాన్) స్వచ్ఛతతో కూడిన నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తుందని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర పేర్కొన్నారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో 2026–27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలోకి ప్రవేశించిన నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్... 