సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
హైదరాబాద్ మే 5 (ప్రజా మంటలు)
ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల సీఎంను కలిశారు.
సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి తమ కమిటీ అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుందని డా. వినోద్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిల్ ఈ సందర్బంగా అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర... మహిళా పోలీస్ సిబ్బందికి ఫ్రీ హెల్త్ క్యాంప్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో స్థానిక ఐ... జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి
Published On
By From our Reporter
కరీంనగర్, మార్చి 01 (ప్రజా మంటలు):
రేపు మార్చి 2న మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటించింది.
ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు.
ఉదయం 10:00 గంటలకు కరీంనగర్... కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ
Published On
By From our Reporter
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్... సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Published On
By From our Reporter
హైదరాబాద్, మార్చి 01 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌కు తరలివస్తున్నారు.రెండేళ్ల ఒక నెల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి, ప్రతి... ఇన్స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం
Published On
By From our Reporter
వేములవాడ, మార్చి 01 (ప్రజా మంటలు):
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని యువతీ–మహిళలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా వేములవాడలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.లాడ్జిలో మహిళ నగలు, నగదుతో ప్రియుడు పరార్జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే... రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 1 మార్చి (ప్రజామంటలు) :
ఇటీవల నిజామాబాదు లో జరిగిన రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో మన జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం, బాలికల జట్టు నాలుగవ స్థానం సాధించిన క్రీడా కారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల... ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు... విద్యానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ.
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)విద్యానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26 నుండి 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇనగంటి అశోక్ రావు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా మార్చి 26 గురువారం విశ్వక్సేన... కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
వెల్గటూర్ ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)మండలంలోని కిషన్రావుపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్‌ను... 