అంబేడ్కర్ కృషిని గౌరవిస్తూ, దేశవ్యాప్తంగా కార్యక్రమాలు.. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ ఏప్రిల్ 13 ( ప్రజామంటలు):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం డా బీఆర్ అంబేద్కర్ కృషిని, వారసత్వాన్ని గౌరవిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్బాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి లోని అంబేడ్కర్ విగ్రహాన్నివాటర్ తో శుభ్రం చేసి, పాలాభిషేకం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టడం జరిగిందని,. భారతరత్న అత్యున్నత అంబేద్కర్ జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రదేశాలను బిజెపి ప్రభుత్వం ‘పంచతీర్థాలు అని పిలుస్తోందన్నారు.
మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి,సికింద్రాబాద్ బీజేపీ కన్వీనర్ కందాడి నాగేశ్వర్ రెడ్డి,జిల్లా బీజేపీ అద్యక్షుడు భరత్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సారంగపాణి,టి.రాజశేఖర్ రెడ్డి, ఎస్.రాజు,శ్యాంసుందర్ మద్దెర్ల,ప్రభుగుప్తా పాల్గొన్నారు.,
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
