జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9 (ప్రజా మంటలు) ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రాన్ని సమర్పించిన జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా షెడ్లను నిర్మించి ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని దాని దృష్టిలో ఉంచుకొని వెంటనే మున్సిపల్ అధికారులు అక్రమంగా షెడ్లను నిర్మించిన వారిపై చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వి హెచ్ పి జిల్లా అధ్యక్షులు బొయిని పద్మాకర్, సీనియర్ నాయకులు ఏ సిఎస్ రాజు, పట్టణ అధ్యక్షులు జిట్టావెని అరుణ్ కుమార్, బిజెపి నాయకులు సిరికొండ శ్రీనివాస్, ఆంకర్ సుధాకర్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, విద్య టాకుర్, కిషోర్ సింగ్ , కోశాధికారి మమీదల రాములు, భజరంగ్ దళ్ కన్వీనర్ పాదం మహేందర్, నవ్వోతు సురేష్, పోరండ్ల భిక్షపతి, బిట్టు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
