అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
▪️బీర్పూర్ మే 5(ప్రజా మంటలు)
మండలంలోని కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దావాఖానాను, 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
▪️తాళ్ళ ధర్మారం గ్రామంలో 20లక్షలతో పల్లె దవాఖానా నిర్మాణ పనులను పరిశీలించారు.
▪️బీర్పూర్ మండలం నూతన గ్రామ పంచాయతీ గోండుగూడెం ఆదివాసి (మంగేల) గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
▪️మంగేల గ్రామం లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి, ఈ జి ఎస్ నిదులు 20 లక్షలతో వేసిన సీసీ రోడ్డు ను పరిశీలించి, శ్రీ రామలింగేశ్వర ఆలయం పునః నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
▪️చిత్రవేణి గూడెం లో నిర్మిస్తున్న 40 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి,లబ్ధిదారులతో ముచ్చటించి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు పై ఆరా తీయగా మొదటి విడత లో 1 లక్ష రూపాయలు మంజూరైన 10 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యే కి,ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్లు ముప్పాళ రాంచందర్ రావు, మoదాటి సాగర్,ఎం పీడి ఓ లచ్చాలు,ఎమ్మార్వోముంతాజ్ఉద్దీన్,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాస్, డి ఈ మిలింద్,మాజి వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మన్ రావు,
పలువురు ప్రజా నిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
