శ్రీ కొండగట్టు చిన్న జయంతి 11 నుండి 13 వరకు జరుగుతున్న జయంతి వేడుకలను , ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
కొండగట్టు ఏప్రిల్ 13 (ప్రజా మంట
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ తీవ్రమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఆలయంలో ఉండి స్వయంగా పర్యటించారు.
ఈ సందర్బంగా ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల. మరియు శానిటైజర్. సమీకరణను సమీక్షించారు.
మాల విరమణ, దర్శనం తదితర కార్యక్రమాలు భక్తులకు అంతరాయం లేకుండా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు, భక్తుల సౌకర్యాలు గురించి కలెక్టర్ స్వయంగా భక్తులతో మట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు
భక్తులు స్వామివారి దర్శనం అంతరం ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని సాములు వ్యక్తం చేశారు వారివారి ఇండ్లకు చేరే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో జిల్లా పంచాయతీ అధికారి పులి మధుసూదన్ గౌడ్ . మరియు
సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
