శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 934842213
జగిత్యాల మే 4(ప్రజా మంటలు)
భాను సప్తమి ( భానువాసరే) అరుదైన ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు.
సర్వ దేవాత్మకుడు ఆదిత్యుడు
ప్రాత: కాలాన్నే స్నానం చేసి, శుచిగా ' సూర్యుని నమస్కరిస్తే చాలు - పాప నిర్మూలనం జరిగి, పవిత్రుల మవుతామని మహా భారతం లో శ్రీ కృష్ణుడు భోదించాడు.
సూర్యోదయ సమయంలోని రోగహారణ శక్తి ఉష సూర్య కిరణాల వలన కలిగే వికసన శక్తి చేతనే సర్వ జగతి చేతనత్వం పొందుతోంది.
ఇవ్వడం, లాలించడం, పాలించడం, కర్మ చేయడం చేతుల లక్షణం. సూర్య కిరణాలు ఈ నాలుగు పనులతో విశ్వానికి హితాన్ని, రమ్య తనీ అందిస్తాయి. కనుక హిరణ్యబాహువు అని కీర్తించారు. ఈ కిరణాలను ప్రపంచమంతా పరచి వాటి ద్వారా సకల చరాచరాలకు ప్రాణశక్తిని అందిస్తున్న వ్యాపకత్యం ఈయననే విష్ణువు అన్నారు.
కిరణాల కున్న గమన లక్షణం బట్టి గరుత్మంతుడని పేర్కొన్నారు. కిరణాలనధిష్టించిన ఆదిత్యుడు గరుడ వాహనారూఢుడు.
ప్రాణశక్తి ప్రదానంతో సృష్టిని నిర్వహిస్తాడు..
కనుక బ్రహ్మ, స్థితి, పోషణ కలిగించే శ్రీహరి వారం అంటే సర్వ జీవసముహాం . వారికి శక్తి నిచ్చే ఆశ్రయ శక్తి (ఆయనం) ఈతడే కనుక సూర్య నారాయణుడు.
ఉత్తరాయణ పుణ్యవేళ, దైవీ యమైన సూర్య కాంతులు మన ప్రాంతాలకు సముజ్జ్వలంగా లభిస్తాయి.
ఈ కాంతిగమన పరిణామాన్ని రథం మారడంగా చెప్పి, సప్త సంఖ్యా ప్రధానత చేత సప్తమి తిథిని రథసప్తమిగా సూర్యారాధనకు వినియో గించడం మన సంప్రదాయం.
వారలలో తొలి దినమైన ఆదివారం తిథుల్లో సప్తమి సూర్యారాధనకు ప్రశస్తం.
.యింతంటి పర్వదినం పురస్కరించుకొని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో శ్రీ సూర్య భగవానుకి, ప్రత్యేక పూజల అనంతరం, ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించడం జరిగినది.
యిట్టి కార్యక్రమములో
ఫౌండర్ &ఛైర్మెన్ డాక్టర్ వడ్ల గట్ట రాజన్న, ఆర్గనైజింగ్ సెక్రేటరి వొడ్నాల శ్రీనివాస్,
శ్రీధర్, పెద్ది శ్రీనివాస్, నాగేశ్వర్, సత్యనారయణ. మల్లారెడ్డి,
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
