పదవి విరమణ పొందిన ఉప్పరి మదన్ మోహన్ రావు కు సన్మానం
గొల్లపల్లి ఎప్రిల్ 112 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని చిలువ్వకోడూర్ డా,పశుసంవర్ధక శాఖ సబ్ సెంటర్ లో గత 7 సంవత్సరాలుగా వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఉప్పరి మధుమోహన రావు మార్చి 31 న ఉద్యోగ పదవి విరమణ సందర్బంగా చిల్వకోడూరు సబ్ సెంటర్ లో వీడ్కోలు సభ నిర్వహించారు.
ముఖ్య అతిధి జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్(వెటర్నరీ) డా.భోనగిరి నరేష్ హాజరు అయ్యారు సభను ఉద్దెశించి,ప్రసంగించారు
మాజీ సర్పంచ్ కందుకూరి రవీందర్ తన ప్రసంగం లో మధుమోహన్ సేవలను గుర్తు చేసుకుంటూ బావోద్వేగం కి లోనై కంట తడి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ స్టేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా.బద్దం రాజేందర్ రెడ్డి
జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు డా.మనీషా పటేల్ , వివిధ మండలాల వెటర్నరీ డాక్టర్స్ డా.రవీందర్,, డా.తిరుపతి గౌడ్, డా.రామకృష్ణ, డా. శ్రీప్రియ,మరియు టి ఎన్ జి వి ఎ ప్రెసిడెంట్ పూర్ణ చందర్ జిల్లా టి ఎన్ జి ఓ ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి
గొల్లపల్లి మండల సిబ్బంది ఇక్బాల్,సంధ్య, రవీందర్,నరహరి, నర్సయ్య, నిశాంత్, శంకరమ్మ, శ్రీనివాస్, కమలాకర్ వివిధ మండలాల పారా వెటర్నరీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
