సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల మార్చి16( ప్రజా మంటలు )
నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 28 లక్షల 25 వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి ఇవి పేదలకు వరము లాంటిదని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజలు టీకాలు వేసుకోవడం ద్వారా రోగాలు నివారించవచ్చన్నారు.
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 320 పడకల ఆసుపత్రి మంజూరు అయింది.త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు పేర్కోన్నారు.
జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానా లు మంజూరు అయినట్లు గుర్తు చేశారు.
లింగం పెట్ పల్లె దవాఖానను త్వరలో ప్రారంభం చేసుకోనున్నట్లు తెలిపారు.
మెడికల్ కాలేజి ఏర్పాటు తో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
సిఎం సహాయ నిధి చెక్కుల నిరుపేదల కు ఒక వరం లాంటిది అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్,మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, నాయకులు నారాయణరెడ్డి, మనోహర్ రెడ్డి,నారపాక రమేష్, చెరుకు జాన్ , గోడిసెల గంగాధర్,
సొల్లు సురేందర్, పాక్స్ చైర్మన్
నరసింహారెడ్డి, దుమల రాజకుమార్ ,చెట్పల్లి సుధాకర్,ఆయా మండలాల ,పట్టణ నాయకులు,మాజీ కౌన్సిలర్ లు,సర్పంచులు,ఎంపీటీసీ లు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)