బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో వినతి పత్రం
గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):
బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్విఆలయంలో గిరిదవర్న రాణి కి వినతి పత్రం ఇచ్చారు.
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్ ఆశ్రమం పొందిన ఉగ్రవాదులు 2025 ఏప్రిల్ 22 నా కాశ్మీర్ లోని పహాల్గామ్ ప్రాంతంలో క్రూరమైన దాడికి పాల్పడడంతో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు బడిగున్న విషయాన్ని మీదృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం.
ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఐ ఎస్ ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు అక్కడ సైన్యం ఆదేశాలు మేరికే ఈ క్రూరమైన దాడికి ప్రణాళిక బద్ధంగా జరిగిందని,ఈ హేమమైన చర్యతో దేశ ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుందను అన్నారు.
అంతేకాదు ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా అనేక దేశాలు భారత్ కు మద్దతు నిలుస్తున్నాయni అన్నారు.
బిజెపి మల్యాల మండల అధ్యక్షులు గాజుల మల్లేశం మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చిల్లుబాటు అయ్యే పత్రాలు లేని గడువు ముగిసిన వీసాలు కలిగి ఉన్న లేదా వీసాలు సస్పెండ్ చేయబడిన పాకిస్తాన్ జాతీయులు అందరినీ వెంటనే గుర్తించాలని అభ్యర్థిస్తున్నాం. ఇది జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశం కావున అటువంటి వ్యక్తుల వివరాలు ఆలస్యం చేయకుండా జాబితా చేయాలని అవసరమైన విధంగా. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొల్లూరు గంగాధర్. నేరెళ్ల శ్రవణ్. బొబ్బిలి వెంకటస్వామి యాదవ్. నులుగొండ సురేష్. కిల్లెటి రమేష్. కటకంలత. పిల్లి రాజశేఖర్. బొడిగె సురేష్. చక్రం గౌడ్. నడిపి మల్లేశం. గుగ్గిల గంగారం. సామ మైపాల్. కొను శ్రీనివాస్. శ్రీధర్ గౌడ్. పొనుగంటి గౌతం. జనగం రాములు. డబ్బు గోవర్ధన్. రమేష్. హరీష్. నాగరాజ్. నీలం రవి. హర్షవర్ధన్. మౌనిక్. సంఘ శంకర్. నల్ల జీవన్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
