గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

On
గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) : 

జిల్లా లోని ధరూర్ లో మౌంటెన్ కార్మల్ స్కూల్ మరియు మానస నలంద డిగ్రీ అండ్ పీజీ ఎంఎస్సీ జూనియర్ కాలేజ్ ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఎస్ కె ఎన్ ఆర్ బాయ్స్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలోనే గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలను అకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఈ కార్యక్రమంలో జగిత్యాల్ ఆర్డిఓ పి.మధుసూదన్, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags