వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి

On
వేసవి సెలవుల దృష్ట్యా సహ పాఠ్యప్రణాళికలపై చిన్నారుల దృష్టి


జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)
విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటలకు శ్రీకారం చుడుతారు అయితే వేసవి సెలవుల దృష్ట్యా చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుకు సంబంధించిన విషయమే కాకుండా సహ పాఠ్యప్రణాళికలుగా స్విమ్మింగ్ లేదా డాన్సింగ్ కరాటే ,కంప్యూటర్ క్లాస్సెస్ తదితర విషయాలపై విద్యార్థులకు జ్ఞానం సమపార్జనకై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు.

దీనిలో భాగంగా అమ్మాయిలు. అబ్బాయిలు అనే తేడా లేకుండా తమ పిల్లలకు ఆత్మస్థైర్యం రావడానికి పలువురు తల్లిదండ్రులు కరాటే తరగతులకు పంపుతున్నారు. దీంతో తమ పిల్లల్లో క్రమశిక్షణ పెరగడమే కాకుండా ఎండ వేడికి ఆరుబయట తిరగకుండా ఒక నిర్దిష్టమైన పనిలో ఉన్నట్లయితే ఆరోగ్య దృష్ట్యా కూడా ఉపయోగం ఉంటుందని భావనతో తమ చిన్నారులను కరాటే స్విమ్మింగ్ డాన్సింగ్ కంప్యూటర్ క్లాసెస్ పేరిట వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపగలుగుతున్నారు.

 

సెలవులు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఉన్న సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి తమ తమ పిల్లలను ఆయా శిక్షణ కేంద్రాలకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ హోంవర్క్ లతో శారీరకంగా అలిసిపోయిన చిన్నారులకు ఈ కొత్త రంగాలు వారిలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లల్లో పెంచడానికి పురాణ, ఇతిహాస, కథలు ,పద్యాలు శ్లోకాలు, సంస్కృతిక రంగాల వైపు పిల్లలను దృష్టి మరల్చడానికి ఆయా సంస్థలు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముకత చూపుతున్నారు. దీంతో నానాటికి అంతరించిపోతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలు తిరిగి పునర్వైభవం రావడానికి ఎంతగానో దోహదపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Tags

More News...

Local News 

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్                                                                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే-22(ప్రజా మంటలు)    మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.  గురువారం జిల్లాకలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...
Local News 

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 22 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే క్వార్టర్లో మున్సిపల్ అధికారులతో జగిత్యాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల పట్టణంలో వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  అభివృద్ధి పనుల పురోగతి పై చర్చించారు, వివిధ కారణాలతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి...
Read More...
Local News 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ                                           సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  మల్యాల మే 22 ( ప్రజా మంటలు)    కొండగట్టు  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 22( ప్రజా మంటలు)    భాగ్యరెడ్డి వర్మ  జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ ప్రధాన  కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  భాగ్యరెడ్డివర్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ... దళిత ఉద్యమానికి పునాదులు వేసిన ప్రముఖ...
Read More...
Local News 

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్ మే 21 (ప్రజామంటలు) : టెక్నాలజీ రంగంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి చౌరస్తాలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే...
Read More...
Local News 

క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 21(ప్రజా మంటలు)    మొదటి పది స్థానాలో జిల్లా కు రెండు స్థానాలు*  *రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న పోలీసు అధికారులు.* ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పి  అశోక్ కుమార్   ప్రజలకు, బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది...
Read More...
National  State News 

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ... ఉద్యమ కెరటం (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494) నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భారతీయ విప్లవ రాజకీయ చరిత్రలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. జీవితాన్ని అజ్ఞాత రాజకీయాలకు అంకితం చేసిన ఆయన, అర్ధ శతాబ్దానికి పైగా మావోయిస్టు...
Read More...
Local News 

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్  కళాశాల ప్రారంభం

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం                                             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మేడిపల్లి మే  21 (ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 2025 -26  సంవత్సరం నుండి నూతనంగా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నకు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్బుధవారం రోజున జగిత్యాల జిల్లా మేడిపల్లి...
Read More...
Local News 

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 20 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక ధారుడ్యం స్నేహ భావానికి దోహదపడతాయన్నారు. విద్య తో పాటు క్రీడలు ముఖ్యమేనన్నారు.   పట్టణంలో ఒక్కో జిమ్ 14లక్షలతో పట్టణ నలు వైపులా ఏర్పాటు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు తో నాణ్యమైన శిక్షణ,వసతులు...
Read More...
Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.    జగిత్యాల మే 20 (ప్రజా మంటలు)   హనుమాన్ పెద్ద జయంతి కి 800 మంది సిబ్బందితో పటిష్ట భద్రత సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ   -జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల మే 20 )ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన  వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.పార్టీ కార్యాలయం లో  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన  వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని,...
Read More...
Local News  State News 

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 20 మే (ప్రజా మంటలు) :  కేసీఆర్‌ కు రాజ‌కీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ...  చావునోట్లో...
Read More...