నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)
పట్టణము లో నూతన అర్ ఓ అర్ చట్టం 2025 భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
అనంతరం జగిత్యాల పట్టణం,అర్బన్,రూరల్ మండలాలకు చెందిన లబ్ది దారులకు 93 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 26 లక్షల50వేల రూపాయల విలువగల చెక్కులను,87 మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయలు చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
భూభారతి తో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు.
కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు.
గ్రామ స్థాయిలోనే భూభారతి చట్టం అమలు అయ్యేవిదంగా చూడాలి..
అమాయక ప్రజల,రైతుల భూములు ఇష్టారీతిన రిజిస్ట్రైశన్ చేసిన అధికారులను శిక్షించాల్సిన అవసరం ఉంది.
నర్సింగ పూర్, గుట్రాజ్ పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ పులి మధుసూదన్ గౌడ్ , ఎమ్మార్వో లు శ్రీనివాస్,రామ్మోహన్,అధికారులు,తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,రైతులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
