శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రలచే ఘనంగా సామూహిక కుంకుమార్చన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా శుక్రవారం ఉదయం నిత్య హోమం, స్థాపిత దేవత ఆరాధన, త్రయోదశ కలష స్మపనము, నిత్య పూర్ణాహుతి, నిత్య ఆరాధన, ధాన్యాదివాసము, అధివాస హోమము, మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు .
ఏకకుండాత్మక పాంచాహ్నిక ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వైదిక క్రతువులు నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక స్వీయ నేతృత్వంలో కొనసాగుతున్నాయి.
వైదిక క్రతువులు నంబి నరసింహాచార్యులు, (చిన్నస్వామి) ,నంబి విష్ణువర్ధన ఆచార్యులు, రుద్రాంగి రాఘవ శర్మ, రుద్రాంగి అజిత్ శర్మ .,దెబ్బట వంశీకృష్ణమాచార్య తదితరులు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
