ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చనలు
జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు)
శుక్రవారం రోజు శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో ఈ రోజు కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు సూర్య ధన్వంతరి దేవాలయములో కుంకుమ పూజలు జరుగు చుండును.
దీనికి ఎలాంటి రుసుము లేదు, కావలసిన పూజ సామాగ్రి దేవస్థానం వారు సమకూర్చ గలరనీ మరియు రవాణా సౌకర్యం కలదనీ
అధిక సంఖ్యలో భక్తులు మహిళా మణులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయ గలరనీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమము లో దేవాలయ
ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్.
డాక్టర్.వడ్లగట్ట రాజన్న
అద్యక్షులు.
పాల్తెపు శంకర్
ప్రధాన కార్యదర్శి.
వడ్లగట్ట శంకర్ ,
ఆలయ పర్యవేక్షకులు.
*గట్టు రాజేందర్*.
ఆర్గనైజింగ్ సెక్రెటరి
*వొడ్నాల శ్రీనివాస్,*
ఆలయ అర్చకులు
*చిలుకముక్కు నాగరాజు* మరియు మహిళా సమితి సభ్యులు
*వడ్లగట్ట స్వాతి*,
*వొడ్నాల లత,*
*భారతాల గీత, లక్ష్మి, అర్చన, సుజాత, సంధ్యారాణి , అన్నపూర్ణ,జయశ్రీ గట్టు భారతి, రమాదేవి, పుష్పలత, రజిత అరుణ సాహిత్య అనిత పాల్గొన్నారు*.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)