రాయపట్నం బ్రిడ్జి క్రింద గుర్తు తెలియని మృతదేహం 

On
రాయపట్నం బ్రిడ్జి క్రింద గుర్తు తెలియని మృతదేహం 

రాయపట్నం బ్రిడ్జి క్రింద గుర్తు తెలియని మృతదేహం 

ధర్మపురి మే 21:

ధర్మపురి మండల పరిధిలోగల రాయపట్నం బ్రిడ్జి క్రింద గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభించిందని ధర్మపురి ఎస్ ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. మరణించిన వ్యక్తి  వయస్సు సుమారు 40 నుంచి 45 మధ్య కలదు. శవాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చరీ గదిలో భద్రపరచడం జరిగింది.ఇతని గురించి తెలిసినవారు ధర్మపురి పోలీస్ స్టేషన్ లో, 8712656824 ను సంప్రదించాలని కోరారు. 

Tags