గుల్జార్ హౌస్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు
ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు డిమాండ్
సికింద్రాబాద్ మే 18 (ప్రజామంటలు) :
హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఆదివారం 17 మంది ప్రాణాలు కోల్పోయిన గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు (డీఎన్:496/ఐఎన్/2025) చేశారు. హైదరాబాద్ సిటీలో వాణిజ్య సముదాయాల నిర్వహణ, అక్రమ కట్టడాల నియంత్రణ, అగ్నిప్రమాద నివారణ, భద్రత అంశాల్లో అవినీతి రాజ్యమేలుతుందని ఆయన ఆరోపించారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న బల్దియా సర్కిల్ 9 అధికారులతో పాటు జీహెచ్ఎమ్సీ కమిషనర్ పై తగు చర్యలు తీసుకొని, బాధితి కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. తన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించందని రామారావు పేర్కొన్నారు.
త్వరగా అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇలాంటి ఘటనలు సాదారణంగా మారే ప్రమాదం ఉందన్నారు.
––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
