జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 25:
తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారి ఆద్వర్యం లో జగిత్యాల పట్టణ జగిత్యాల మహిళ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి ) జగిత్యాల జరిగింది.
కార్యక్రమంలో పాల్గొని గ్రంథ ఆవిష్కరణ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, అంతకుముందు పహల్గాం ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి సంఘీభావంగా మౌనం వహించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము,సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్,cpdc కార్యదర్శిడా.శ్రీలత ,ప్రిన్సిపాల్ రామకృష్ణ,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్ మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ నాయకులు ఓద్ది రామ్మోహన్ రావు,కత్రోజ్ గిరి,ములసపు మహేష్, చిట్ల మనోహర్, రవిశంకర్,శశి,ఏనుగుల రాజు, బాబీ,క్రాంతి రహీం,అధ్యాపకులు,విద్యార్థులు,తెలుగు భాషా సాహిత్య రచయితలు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)