పెహల్గాం మృతుల ఆత్మశాంతికై స్కందగిరిలో మోక్షదీపాలు
On
కంచి కామకోటి పీఠాధిపతి ఆదేశాలతో...
సికింద్రాబాద్ ఏప్రిల్ 23 (ప్రజామంటలు) :
జమ్ము కాశ్మీర్ లోని పెహల్గాం లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆదేశాల మేరకు బుధవారం రాత్రి పద్మారావునగర్ స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వేదపండితులు మోక్ష దీపాలు వెలగించారు. ఆలయ రాజగోపుర శిఖర ప్రాంగణంలో ఐదు మోక్షదీపాలను ఆలయ వేదపండితులు వేదమంత్రోశ్చరణాల మద్య వెలిగించి, వారి ఆత్మలకు శాంతి కలగాలని, మోక్షం ప్రాప్తించాలని ప్రార్థించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. వేదపండితులు కన్నన్ గురుకల్, రాజేశ్ గురుకల్, భరద్వాజ్ గురుకల్, శ్రీరామ్ గురుకల్, సిబ్బంది కాశీనాథ్ లు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ
Published On
By Special Reporter

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్
Published On
By Special Reporter

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి
Published On
By Special Reporter

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.
Published On
By Special Reporter

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*
Published On
By Siricilla Rajendar sharma

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు
Published On
By Special Reporter

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ
Published On
By Special Reporter

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
Published On
By Special Reporter

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం
Published On
By Special Reporter

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
Published On
By Siricilla Rajendar sharma
