రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల మే 15( ప్రజా మంటలు)
మండలంలోని కల్లెడ గ్రామంలో పొలాస వ్యవసాయ కళాశాల వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది ఒక మంచి కార్యక్రమన్నారు
రైతు విజ్ఞాన కేంద్రం ను కళ్ళేడ లో ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని నా సహకారం ఉంటుంది అని అన్నారు.
క్రీషి విజ్ఞాన కేంద్రం సైతం జగిత్యాల కు మంజూరు కోసం ఎంపీ అరవింద్ తో కలిసి కేంద్ర మంత్రులను కలవడం జరిగింది అని అన్నారు.
దేశ వ్యాప్తంగా అమలు చేస్తారని తెలిసింది సైంటిస్ట్ లకు అభినందనలు.
రైతులు కాలానికి అనుగుణంగా మారాలి..
పంట మార్పిడి తో అత్యధిక దిగుబడి వచ్చి లాభాలు ఆర్జించవచ్చు అన్నారు.
రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు.
నిత్యం ఫెర్టిలేజర్ ఎరువుల పై ఆధారపడటం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు.
రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు.
వ్యవసాయం లో నూతన సాంకేతికత ఉపయోగం పెరిగింది.రైతులు ఆవిధంగా ఆలోచన చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో పిజెటిఏ యూ వైస్ చాన్సలర్ జానయ్య. ఏ డి ఆర్ శ్రీలత, ఏ డి సైద నాయక్,
జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్,శ్యాం,స్వాతి ఏడి ఏ తిరుపతి నాయక్,బలరాం,
,సైంటిస్ట్,వ్యవసాయ అధికారులు,రైతులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.,
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
