నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం
అంబుజా గ్యాస్ 36వ వార్షికోత్సవ సందర్భంగా మేనేజింగ్ పార్టనర్ పి.వి. మదన్ మోహన్
హుజురాబాద్ మే 15 (ప్రజామంటలు) :
గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాల్సిన అవసరం ఉందని అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్ పి.వి. మదన్ మోహన్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన అంబుజా గ్యాస్ 36వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, 1989లో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 26 వేల కస్టమర్లకు సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. గ్యాస్ ప్రమాదాలు నివారించేందుకు భద్రతా తనిఖీలు, బేసిక్ సేఫ్టీ చెక్‌లు నిర్వహించామన్నారు. కస్టమర్లు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని, నాణ్యమైన రబ్బరు ట్యూబులు వినియోగించాలని సూచించారు. ఓటీపీ విధానం ద్వారా సిలిండర్ డెలివరీ అమలులో ఉందని, రీఫిల్ కోసం 8454955555 నంబర్‌కి వాట్సాప్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సిబ్బందిని సత్కరించారు.ఈ కార్యక్రమలో మేనేజర్ దేవేందర్ రెడ్డి, సీనియర్ కస్టమర్లు గోపాల్ రెడ్డి, కరాటే రమేశ్, సుధాకర్ రెడ్డి స్టాప్ పవన్, శరత్, భరత్, భరత్ రెడ్డి, సరిత సీనియర్ డెలివరీ సిబ్బంది కనుకయ్య, భాస్కర్, సురేశ్, ప్రభు, దామోదర్, ప్రశాంత్, కుమార్, సాగర్, నర్సయ్య,రాంబాబు, శ్రీను, రాజు, హరిశ్, కమలాకర్, అనీల్, సురేశ్, ప్రేమ్, చిన్న సమ్మయ్య, పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
