మెట్పల్లి మం" ముత్యంపేట్ గ్రామం ప్యాక్ సెంటర్ మరియు మెట్ల చిట్టాపూర్.  ఐకెపి వరి ధాన్యం సెంటర్లను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

On
మెట్పల్లి మం

       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 

జగిత్యాల ఏప్రిల్ -21( ప్రజా మంటలు)

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని  జిల్లా  కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. 

 సోమవారం  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. మెట్పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ మహిళా సమాఖ్య ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలోమరియు  ముత్యంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలోవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ,   భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,  కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్  గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని , నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని ఎలక్ట్రికల్ తూకం ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని తెలిపారు

ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ వడగళ్ల పడుతాయి కాబట్టి తాటి పత్రాలు అందుబాటులో తాగునీరు ఉండేలా చూడాలని.ఎలాంటిసమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని  కలెక్టర్ అధికారులు ఆదేశించారు.  కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు.   

ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలును. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు . ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్  డాటా ఎంట్రీ  చేయాలని కలెక్టర్ తెలిపారు.  

ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ 2320 రూపాయల, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం  కొనుగోలు చేపట్టాలని అన్నారు.


జిల్లా కలెక్టర్ వెంట  మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్  డిఆర్డిఓ పిడి రఘువరన్    ఎంపీడీవో ఎమ్మార్వో శ్రీనివాస్  సివిల్ సప్లై అధికారులు మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)  మంథని 15 మే (ప్రజా మంటలు) :  సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత...
Read More...
State News  Spiritual  

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి 

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి  కాళేశ్వరం మే 15 (ప్రజా మంటలు): కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. : పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న...
Read More...
Local News 

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి హోమ్ ఫర్ డిసెబ్లెడ్ లో పండ్ల పంపిణీ    *మథర్ థెరిసా హోమ్ లో పండ్ల పంపిణీ సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపు నిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ఏఐసీసీ మెంబర్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమా జన్మదినం సందర్బంగా న్యూ బోయిగూడ లోని హోమ్...
Read More...
Local News 

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): విశ్వసుందరి పోటీల నేపథ్యంలో వరంగల్ రామప్ప దేవాలయానికి వచ్చిన విశ్వసుందరిల పాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలతో కడిగించి అవమానించారని బి అర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు గురువారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు...
Read More...
Local News 

భూమాతకు  బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

భూమాతకు  బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట గ్రామంలో భూమాతకు బూరెలను నైవేద్యంగా పెట్టి భూమాత శాంతించాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.కొద్ది రోజుల క్రితం జగిత్యాలతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది, పూర్వ కాలం నుండి ఎప్పుడైన భూమి కంపిస్తే భూమాతకు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తే...
Read More...
Local News 

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు. 

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.  హైదరాబాద్ (గొల్లపల్లి) మే 15 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరించాలని కోరుతూ జగిత్యాల బిజెపి నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం బిజెపి రాష్ట్ర నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల బీజేపీ నేతలు హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి...
Read More...
Local News 

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం సికింద్రాబాద్  మే 15 (ప్రజా మంటలు):: ఇటీవల బీహార్ రాజ్గిర్ లో జరిగిన 8 కిలోల కేటగిరి లో పాల్గొని 2007 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కంటోన్మెంట్ కు చెందిన సాయి వర్ధన్ బంగారు పతకం సాధించారు. హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముప్పిడి గోపాల్ గురువారం సాయి వర్ధన్ ను...
Read More...
Local News 

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం   హుజురాబాద్ మే 15 (ప్రజామంటలు) : గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాల్సిన అవసరం ఉందని అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్ పి.వి. మదన్ మోహన్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన అంబుజా గ్యాస్ 36వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, 1989లో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 26 వేల కస్టమర్లకు సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. గ్యాస్ ప్రమాదాలు నివారించేందుకు...
Read More...
Local News 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.  ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.   ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల మే 15 (ప్రజా మంటలు) పట్టణంలో గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ లో మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 8 లక్షల తో  అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీ ల ఏర్పాటు,అభివృద్ధికి కృషి చేస్తా.35 లక్షలతో రాయికల్...
Read More...
Local News 

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు 

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు     జగిత్యాల రూరల్ మే 15 (ప్రజా మంటలు) పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు. సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు,  అష్టోత్తర నామాల పూజ మరియు అమ్మవారికి సామూహిక హారతిని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు  అందజేసి వేద బ్రాహ్మణోత్తం వచ్చి ఆశీర్వాదాన్ని అందజేశారు....
Read More...
Local News 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మే 15( ప్రజా మంటలు) మండలంలోని కల్లెడ గ్రామంలో పొలాస వ్యవసాయ కళాశాల వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఇది ఒక మంచి కార్యక్రమన్నారు  రైతు విజ్ఞాన కేంద్రం ను కళ్ళేడ లో ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని...
Read More...
Local News 

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                                                           జగిత్యాల మే 15 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన జగిత్యాల జిల్లా స్వచ్ఛ భారత ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ..తమ నెల వారి చెల్లించే జీతం 20 వేలకు బదులు 16 వేలు చెల్లించారని ఇట్టి సమస్యను పరిష్కరించి...
Read More...