2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను SC/ST/BC/OC/MINORITY విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఉపకార వేతనములు) లకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025.
2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి SC/ST/BC/OC/MINORITY విద్యార్థులు అన్ లైన్ స్కాలర్ షిప్ ధరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025.
కావున జగిత్యాల జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇప్పటి వరకు ధరఖాస్తు చేసుకోని విద్యార్థులకు తెలియజేసి జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ దరఖాస్తులను పెంచేందుకు చేర్యతీసుకోగలరు.
2024-25 వ విద్యా సంవత్సరములో కళాశాల స్థాయిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను ఆన్ లైన్ లో సంబంధిత డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి ఫార్వార్డ్ చేయగలరు మరియు బ్యాంకు అకౌంట్స్ కి ఆధార్ సీడింగ్ లేని విద్యార్థులతో ఆధార్ సీడింగ్ చేసుకోమని తెలియజేసి ఆధార్ సీడింగ్ చేసుకునెల చేర్యతీసుకోగలరు.
E-pass website (http://telanganaepass.cgg.gov.in) నందు అన్ లైన్ స్కాలర్ షిప్ లకై ధరఖాస్తులు చేసుకోగలరు ఇట్టి సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
