ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఐదు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి .కాగా మంగళవారం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం పూలంగి సేవ ద్వారా వివిధ రకాల పుష్పాలతో స్వామివారి ద్వాదశ నామాలతో పూలంగి సేవ అర్చన కార్యక్రమం కొనసాగింది.
సప్తవర్ణ ప్రదక్షిణ ,ఏకాంత సేవ, రుత్విక్ సన్మానం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ద్వాదశ నామాలతో అర్చన కొనసాగుతుండగా ద్వాదశ నామాలను భక్తులచే ఉచ్చరింపజేశారు. భక్తులు పాల్గొన్నారు.
అర్థమంటపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతానము కాంక్షించే భక్తులకు సంతాన గోపాలం యొక్క ప్రసాదము అందజేసి ఆశీర్వచనం చేశారు. వైదిక క్రతువులను ప్రత్యక్షంగా వీక్షించి భక్తులు నేత్రానంద భరితులయ్యారు స్వామి అమ్మవార్ల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ
