ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం
On
సికింద్రాబాద్ మే 15 (ప్రజా మంటలు)::
ఇటీవల బీహార్ రాజ్గిర్ లో జరిగిన 8 కిలోల కేటగిరి లో పాల్గొని 2007 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కంటోన్మెంట్ కు చెందిన సాయి వర్ధన్ బంగారు పతకం సాధించారు. హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముప్పిడి గోపాల్ గురువారం సాయి వర్ధన్ ను ఘనంగా సత్కరించారు. దేశంలోనే తెలంగాణ పేరును నిలబెట్టిన సాయి వర్ధన్ ను ఆయన అభినందించారు. భవిష్యత్తులో సాయి వర్ధన్ దేశ, అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరింతగా రాణించి మరిన్ని విశిష్టమైన పతకాలను సాధించాలని ముప్పిడి గోపాల్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెక్రటరీ శివకుమార్, శ్రీనివాస్, రాజు, వేణుగోపాల్ రెడ్డి, దర్గా రవి, సాయి హర్షవర్ధన్ శివకుమార్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Published On
By Vikranth sharma

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Special Reporter

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి
Published On
By Special Reporter

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?
Published On
By Special Reporter

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు
Published On
By Special Reporter

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.
Published On
By Special Reporter

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం
Published On
By Special Reporter

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం
Published On
By Kasireddy Adireddy

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
Published On
By Siricilla Rajendar sharma
