చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి
హోమ్ ఫర్ డిసెబ్లెడ్ లో పండ్ల పంపిణీ
*మథర్ థెరిసా హోమ్ లో పండ్ల పంపిణీ
సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు):
ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపు నిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ఏఐసీసీ మెంబర్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమా జన్మదినం సందర్బంగా న్యూ బోయిగూడ లోని హోమ్ ఫర్ సిక్,డిసెబ్లెడ్ చిన్నారులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పలువురునాయకులు, కార్యకర్తలు డాక్టర్ కోట నీలిమా కు బర్త్ డే విషేస్ చెప్పారు.సనత్ నగర్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న డాక్టర్ కోట నీలిమా మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి, నాయకులు ఎంఎం రాజు,వేద ప్రకాశ్, శివ, కలీమ్,మునీర్,దీపిక, సలోమి,షబానా,రాహుల్,అశీష్,నాగరాజు,సాయి సందీప్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
