జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)
రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో 13 కోట్ల 38 లక్షలతో 20వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు
రాయల్ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ...
జగిత్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతం..
గోదాం ల నిర్మాణం అత్యంత ఆవశ్యకం
ఏడాది కాలంలో గోదాంను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తా అన్నారు.
సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తూ ...రేషన్ కార్డు పై బీద మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడాలేనిధీ అని ఇది ఒక చరిత్ర అన్నారు..
రాష్ట్రంలో 3 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.
24 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం ఉందన్నారు.
5 నుండి 10 లక్షల టన్నుల గోదాం ల నిర్మాణం చేపట్టే కార్యక్రమం చేపట్టాం.ఇప్పటివరకు 2.5 లక్షల టన్నుల గోదాంలకు ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందన్నారు.
జగిత్యాల లో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేయటం ఆనందదాయకం అన్నారు.
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ
గోదాంల నిర్మాణం తో కూలీలకు ఉపాధి, రైతులకు అత్యంత ప్రయోజనం అన్నారు.
మద్దతు ధర లేని పంటలకు ధర వచ్చే వరకు గోదాం లలో నిల్వ చేసుకోవచ్చు తర్వాత లాభం పొందవచ్చన్నారు.
గత 10 ఏండ్ల లో 20వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మిస్తే
ఈ ఏడాదిలో 20వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు.
గోదాంకు వచ్చే రహదారి విస్తరణ చేయాలని,వాహనాల రాకపోకలు గ్రామానికి ఇబ్బంది కాకుండా బైపాస్ రోడ్డు విస్తరణ చేపడతాం అని అన్నారు...
లక్ష్మి పూర్ గ్రామంలో సీడ్ ప్రాసెస్ యూనిట్ నిర్మాణం పూర్తి అయింది అని, కొంత యంత్ర సామగ్రి కొరత ఉందని దానిని పూర్తి చేయాలని కార్పొరేషన్ చైర్మన్ ను కోరడం జరిగిందనీ గుర్తు చేశారు.
గ్రామంలో ఈ జి ఎస్ నిధులు,ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 60 లక్షల రహదారు ల పనులు చేపట్టడం జరిగింది అన్నారు.
లక్ష్మీ పూర్,జాబితా పూర్ గ్రామానికి పల్లె దవాఖానా లు మంజూరు అయ్యాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల డి ఈ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి,సదాశివ రావు,గడ్డం నారాయణ రెడ్డి,చెరుకు జాన్,
అంకం సతీష్,మహేశ్వర్ రావు, గిద్దె శంకర్,నారాయణ గౌడ్,బోనగిరినారాయణ,
రాజ గౌడ్, చిరనరేష్,దుమాల రాజ్ కుమార్,సత్తిరెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,ములసపుమహేష్,మహేష్,శేఖర్,గంగారాం,రాజు,కత్రోజ్ గిరి,ప్రవీణ్ రావు,కోటేశ్వర రావు,రవి శంకర్,అధికారులు,రైతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు... కలెక్టర్ సత్య ప్రసాద్
.jpg)
జాబితాపూర్ గ్రామంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే చే గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా పూలంగి సేవ, తులాభారం ,దీపాలంకరణ
.jpg)
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
