ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన సీతాఫల్మండి విద్యార్థిని
On
సికింద్రాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో సికింద్రాబాద్ సీతాఫల్మండికి చెందిన కొండ్రెటి శ్రీనివాసరావు, సునీత దంపతుల కూతురు హాసిని (2561102148) సత్తా చాటింది. తన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ పరీక్ష ఫలితాల్లో 470 మార్కులకు గాను 448 మార్కులు తెచ్చుకుని ఏ గ్రేడ్ లో పాస్ అయింది. శ్రీకాకుళం చెందిన కొండ్రెటి శ్రీనివాసరావు సీతాఫల్మండిలో స్థిరపడ్డారు. అత్యధిక మార్కులు సాధించిన హాసిని ని పలువురు అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి
Published On
By Special Reporter

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
Published On
By Vikranth sharma
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ
Published On
By Special Reporter

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు
Published On
By Special Reporter

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి
Published On
By Special Reporter

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి
Published On
By Special Reporter

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
Published On
By Special Reporter

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
Published On
By Siricilla Rajendar sharma

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
Published On
By Siricilla Rajendar sharma

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం
Published On
By Siricilla Rajendar sharma

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...
Published On
By Siricilla Rajendar sharma

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
Published On
By Siricilla Rajendar sharma
