ప్రమాదాల నివారణకు హెచ్చరిక సూచికల బోర్డు ఏర్పాటు* సిఐ, రామసింహారెడ్డి
గొల్లపల్లి (వెల్గటూర్) ఫిబ్రవరి 19 ప్రజా మంటలు
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల SH-7 హైవేపై రాజారాంపల్లి నుంచి జగిత్యాలకి వెళ్లే రోడ్డుపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డిఎస్పి రఘుచందర్ సూచనమేరకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రదేశంలో వాహనదారులను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక బోర్డులను గతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలను గుర్తించి ఇకపై అట్టి ప్రదేశాలలో ప్రమాదం జరగకుండా తగు హెచ్చరిక సూచికలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాహనదారులు రోడ్డుపై తమ వాహనాలు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. ఎట్టి పరిస్థితులను మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు వారు కారణం కాకూడదు.ఈ కార్యక్రమంలో సిఐ ధర్మపురి రామ్ నర్సింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్, కానిస్టేబుల్ ఆదిల్ రాజేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)