హిందూ సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు
చత్రపతి శివాజీ గారి 395 వ జయంతి సందర్భంగా
గొల్లపల్లి ఫిబ్రవరి 19 (ప్రజామంటలు)
గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు వెంగళాపూర్ చిలువ్వకోడూరు, రాపల్లి, శ్రీరాలపల్లి, వెనుగుమట్ల, వివిధ గ్రామాల్లో చత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఆ మహాయోధుడికి పుష్పమాలలు సమర్పించి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో శివాజీ హిందూ సేన కార్యకర్తలు, గ్రామాల్లో యువకులు, వివిధ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గొల్లపల్లి ఖండ కార్యవాహ శ్రీహరి పాల్గొని చత్రపతి శివాజీ గురించి ఉపన్యసించారు.
చత్రపతి శివాజీ గారు చిన్న వయసు నుండే అనేక విషయాలను తల్లి జిజియాభాయి ద్వారా పుణికిపుచ్చకున్నారు. హిందూ సామ్రాజ్య, హిందూ ధర్మ రక్షణకై దీక్ష కంకణం కట్టుకొని తన 50 సంవత్సరాల వయసులో సుమారు 34 సంవత్సరాల పాటు అనేక యుద్ధాలు చేసి, ఓటమి అనేది లేకుండా, విదేశీ దురాక్రమణదారుల యొక్క ఆక్రమణలను ఆకృత్యాలను నిరోధించగలిగారు. సామాజిక సమరసతను నెలకొల్పి రాజ్యంలో సుపరిపాలనను అందించారు. అలాంటి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని, హిందూ ధర్మ రక్షణకై, సనాతన సాంప్రదాయాల్ని కాపాడేందుకు మరియు విలువలతో కూడిన సమాజ పునర్నిర్మాణంలో భాగం అయ్యేలా, వ్యక్తి నిర్మాణo కావాలని తద్వారా భారత్ కీర్తి, ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యేలా తమ వంతు ప్రయత్నం చేయాలని వారు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)