నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత
జగిత్యాల అక్టోబర్ 13 (ప్రజా మంటలు):
పట్టణంలోని దత్తు గిర్ని వద్ద నివసించే మన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన మచ్చ గంగారాం (హోటల్) గత ఐదు దశాబ్దాలుగా టిఫిన్ సెంటర్ (అటుకులు & మిర్చి) నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించారు.
అయితే ఇటీవల అనారోగ్యంతో బాధపడి, ఎనిమిది రోజుల క్రితం ఆయన మృతిచెందారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి ఆదరణగా, దాతల సహకారంతో ₹11,000/- (పదకొండు వేల రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సామాజిక సేవా కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపకులు *ఆకు బత్తిని (గౌరి) శ్రీనివాస్, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పోపా గౌరవాధ్యక్షులు అలిశెట్టి రాజు, సేవా సమితి ఉపాధ్యక్షులు కొక్కుల సుదర్శన్, సహాయ కార్యదర్శి సంగీత శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు జోగ మల్లేశం, మాచర్ల శంకర్, కొక్కుల శేఖర్, పొలస శంకర్, సాంబారి శ్రీనివాస్, అలుసా దయాకర్, అలుసా ప్రకాష్, చిలుక శ్రీనివాస్, బోగ రాజేశం* తదితరులు పాల్గొన్నారు.
సమితి సభ్యులు మాట్లాడుతూ, మచ్చ గంగారాం కుటుంబానికి సహాయం చేయడం తమ సామాజిక బాధ్యతలో భాగమని, ఇలాంటి సహాయ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..
