మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో
On
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజా మంటలు)::
మహమ్మద్ గూడ, చిలకలగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 45 బూత్‌ల ద్వారా సుమారు 8,000 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు టీకాలు అందజేయనున్నారు. అక్టోబర్ 12న బూత్ డే కార్యకలాపాలు నిర్వహించగా, 13, 14 తేదీల్లో ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేయనున్నారు.
రాష్ట్ర పర్యవేక్షకులు జాయింట్ డైరెక్టర్ డా. రాజేశం పీ.ఓ జగన్నాథ్‌రెడ్డి ప్రత్యేకంగా బూత్‌లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. డా. ఎలిజబెత్ ఆధ్వర్యంలో మొత్తం 190మంది సిబ్బంది , ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వాలంటీర్లు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.
Published On
By From our Reporter

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో
Published On
By From our Reporter

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
Published On
By From our Reporter
.jpeg)
అనుకున్నదోకటి అయింది మరొకటి - విలాసాలకు దూరంగా జైలులో పుట్టినరోజు
Published On
By From our Reporter

రైతులు పత్తిని దళారులకు అమ్మవద్దు - సీసీఐ ద్వారా మద్దతు ధరకు విక్రయించండి
Published On
By Kasireddy Adireddy

వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు
Published On
By From our Reporter

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
Published On
By From our Reporter
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి
Published On
By From our Reporter

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి
Published On
By From our Reporter

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని
Published On
By From our Reporter

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు
Published On
By From our Reporter

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం
Published On
By From our Reporter
