గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) :
వృత్తి నిబద్ధతతో చేసే సేవలే అధికారులకు శాశ్వత గుర్తింపునిస్తాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాణి అన్నారు. గాంధీ ఆస్పత్రి సెమినార్ హాలులో బుధవారం రంగారెడ్డి జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు, అభినందన సభ ఉత్సాహంగా జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వాణి మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది అందించే సేవలను నిరుపేద రోగులు చిరకాలం గుర్తుంచుకుంటారని, క్రమశిక్షణతో పనిచేసిన మధుసుధాకర్‌రెడ్డి మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డిని, కొత్తగా గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్‌రెడ్డిని శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రవిశేఖర్‌రావు, ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ, ఆర్‌ఎంఓలు రజనీ, సుథార్‌సింగ్, ఏడీ ఫ్లోరెన్స్ మెర్లిన్, ఏఓ హేమ, టీజీజీడీఏ గాంధీ యూనిట్ ప్రతినిధులు భూపేంద్రసింగ్ రాథోడ్, కృపాల్‌సింగ్, డాక్టర్ రవి,తెలంగాణ ఫార్మసీ అసోషియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి, ఐఎన్‌టీయుసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్, వలిశెట్టి స్వప్న, భాగ్యరేఖ,అనురాధ,అంబుజా,నర్సింహారెడ్డి,నవీన్ తదితరులతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
