తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు
నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు
మెట్పల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆకుల హన్మాండ్లు మాట్లాడుతూ.... రెడ్డీలు, రావులు అనాదిగా బీసీ ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారని బీసీలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు నెలకొల్పి బీసీలను పట్టించుకోవడం లేదని అన్నారు.బీసీ రాజ్యం రావాలంటూ బీసీ ప్రజలు ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలను కలుపుకొని త్వరలో రాజ్యధికారం స్థాపించబోతున్నామని అన్నారు.
తీన్మార్ మల్లన్న సారాద్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజాసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు పలుకుతున్నట్లు ఆకుల హనుమాన్లు ప్రకటించారు. బీసీ రాజ్యాధికారం నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నామని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న విజయ బావుట ఎగురవేస్తారని హనుమండ్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
