రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.
-టీ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
కోరుట్ల అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
35 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలో పని చేసి ఉద్యోగ విరమణ పొంది చివరి అంకం లో ఉన్న పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. శుక్రవారం కోరుట్ల పట్టణములో డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పబ్బా శివా నందం అధ్యక్షతన జరిగిన డివిజన్ స్థాయి సమావేశం లో ముఖ్యఅతిథి గా హాజరై హరి అశోక్ కుమార్ మాట్లాడారు. తమ వినతి పైన రాష్ట్ర టీ జీ ఈ జేఏ సీ చైర్మన్ మారం జగదీశ్వర్ జిల్లా కు చెందిన 26 మంది పెన్షనర్లకు మెడికల్ బిల్లులు, తదితర బెనిఫిట్స్ మంజూరు చేయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కోరుట్ల పెన్షనర్ల అధ్యక్షులు పబ్బా శివా నందం, కార్యదర్శి జి. రాజ్ మోహన్, కోశాధికారి ఎన్. లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు ఎం. డి. సైఫోద్దిన్, చిలుక గంగారామ్, రాజయ్య, ప్రకాష్ రావు, చంద్రమౌలి,సాబితలి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
