ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య

On
ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య

 

జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు)

రూరల్ మండలం చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య అండర్ 17 బాలికల జగిత్యాల జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైనది మరియు గౌతమ్ బాలుర వాలీబాల్ జట్టుకు స్టాండ్ బై గా ఎంపికైనాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా దేవి శనివారం తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులు సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో జరగనున్న ఉమ్మడి జిల్లా పోటీలలో పాల్గొనే జగిత్యాల జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారనీ. వీరు ఇటీవల ముగిసిన జగిత్యాల జిల్లా పోటీలలో ప్రతిభ కనబరిచి ఎంపికైనారని తెలిపారు. క్రీడాకారులను పిడి వెంకటలక్ష్మినిప్రధానోపాధ్యాయురాలు లతా దేవి, ఏఎంసీ చైర్మన్ నీరటి సుకన్య మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

Tags
Join WhatsApp

More News...

National  International  

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు శశి థరూర్ వ్యాసం - సుహాగ్ శుక్ల ట్వీట్ రేపిన కలకలం విశ్వహిందూ పరిషత్ - మనువాద ఆలోచనల వేదికగా ఆరోపణ  వాషింగ్టన్ డీసీ, అక్టోబర్ 11:అమెరికాలో ఉన్న హిందూ వర్గాల హక్కులను కాపాడేందుకు స్థాపించబడిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఇటీవల అమెరికా న్యాయశాఖ (DOJ) దృష్టికి వచ్చింది. ఈ సంస్థ కార్యకలాపాలు...
Read More...
State News 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి  హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు): ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More...
Local News  Spiritual   State News 

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి ధర్మపురి అక్టోబర్ 11(ప్రజా మంటలు): ధర్మము అంటే తెలియడం కాదు మనము ఆచారించాల్సింది ఆచరించడమే ధర్మము అని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు అన్నారు . ధర్మపురి  శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వామి శ్రీ మఠం వారి స్థలం బ్రాహ్మణ సంఘం ప్రక్కన  రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనం శనివారం తొలి...
Read More...
State News 

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై చర్చలో మంత్రి శ్రీధర్ బాబు  హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని,...
Read More...
Local News 

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు  

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు   జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు): వృద్ధుల్లో మనో నిబ్బరం నింపేందుకు ప్రత్యేక  అవగాహన సదస్సులు  నిర్వహిస్తున్నట్లు  తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసో సియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్  అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజెన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో  వృద్ధుల్లో ఆత్మహత్య ల నివారణ-పిల్లల  భాద్యత అనే అంశం...
Read More...
Local News 

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం 

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం  కురుమ స్మశాన వాటికను కాపాడుతాం   -రాష్ర్ట కురుమ సంఘ ప్రెసిడెంట్ యెగ్గె మల్లేశం సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 11(ప్రజామంటలు): బన్సీలాల్‌పేటలోని 1965 గజాల విస్తీర్ణంలో ఉన్న కురుమల స్మశానం వాటిక స్థలాన్ని భూబకాసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానిక కురుమ సంఘం నాయకులు ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కురుమల హక్కుగా పూర్వం నుండి...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 11( ప్రజా మంటలు)  పట్టణములోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో  పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యనికి అధిక...
Read More...
Local News 

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య    జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు) రూరల్ మండలం చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య అండర్ 17 బాలికల జగిత్యాల జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైనది మరియు గౌతమ్ బాలుర వాలీబాల్ జట్టుకు స్టాండ్ బై గా ఎంపికైనాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా దేవి శనివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు...
Read More...
National 

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి 👮‍♂️ పోలీసులకు ప్రత్యేక శిక్షణ అవసరం న్యూ ఢిల్లీ అక్టోబర్ 11: భారతదేశం ప్రధాన న్యాయమూర్తి (CJI) భూషణ్ రామకృష్ణ గవాయి గారు, డిజిటల్ యుగంలో బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, టెక్నాలజీ అనేక ప్రయోజనాలు కలిగించినప్పటికీ, బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ శోషణ వంటి అనేక ప్రమాదాలకు కారణమవుతోంది....
Read More...
Local News 

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోతుల బెడద నివారణ పై దృష్టి కేంద్రీకరించాలి..
Read More...
National  International  

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ న్యూ ఢిల్లీ అక్టోబర్ 11: మహిళా జర్నలిస్టులను మినహాయించిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి పత్రికాసమవేశంలో ప్రమేయం లేదని MEA ఖండించింది ఈ సంఘటనను "భారతదేశంలోని అత్యంత సమర్థులైన కొంతమంది మహిళలకు అవమానం"గా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అభివర్ణించారు భారత్ ను సందర్శిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి శుక్రవారం...
Read More...
Local News 

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు):కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి 350 మంది అనుచరులతో కలిసి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి...
Read More...