ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా
సికింద్రాబాద్, అక్టోబర్ 12 ( ప్రజామంటలు) :
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో, విమెన్స్ కాలేజ్, కోటి (VCIWU) సహకారంతో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన, నైరాశ్య లక్షణాలను గుర్తించడం, వాటిని సమర్థంగా ఎదుర్కొనే పద్ధతులపై విలువైన సూచనలను ఇచ్చారు.
ప్రముఖ మనస్తత్వవేత్త పి .జ్యోతి రాజా, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ ఆండ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌గా మాట్లాడుతూ ..మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగాలను గౌరవించి, సమతుల్య జీవన శైలిని అలవర్చుకోవాలి అని హితబోధ చేశారు. క్లబ్ సభ్యులు, కళాశాల సిబ్బంది,విద్యార్థులు ప్రముఖ మనస్తత్వవేత్త జ్యోతి రాజా కు ఆత్మీయ సత్కారం చేశారు. క్లబ్ అధ్యక్షురాలు నాగేశ్వరి మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంపు సమాజ అభివృద్ధికి కీలకం అన్నారు. కళాశాల తరఫున విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)
హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

ఆర్థరైటిస్ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.

మహమ్మద్ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో పల్స్ పోలియో

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,
.jpeg)